నేను నిన్ను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాను.               
కాని యుద్ధం నా పాదాలు నీ చెంత కు రాకుండా అడ్డుపడుతున్నాయి.
కాళ్ళు కదుపకుండానే ఇంకా నేను నీ దగ్గరకు చేరడానికి ప్రయత్నిస్తున్నాను
యుద్ధం నీ దగ్గరికి రావడానికన్నా ముందే.

Leave a Reply