✊✊♥️ Maa Satyam ‘వసంత మేఘం’ సాహిత్య రాజకీయార్థిక పక్ష పత్రికగా అంతర్జాతీయ ప్రమాణాలకి చాలా దగ్గరగా ఉంటూ, రాష్ట్రంలో దేశంలో ఎన్నో సాహిత్య సంస్థలు ఉన్నప్పటికీ ‘వసంతమేఘం’ అనతికాలంలోనే విప్లవ అభిమానులకు, విప్లవ వేతరలలో కూడా ఆలోచనలను రేకెత్తించడం గమనార్హం. దేశి దేశాలాల సాహిత్య ప్రక్రియల విశ్లేషణలతో, చర్చలు, వ్యాసాలు కథలు కవితలు ఇంటర్వ్యూలు , అంతర్జాతీయ విప్లవోద్యమ పరిణామాలను తెలుపుతూ అభిప్రాయా ప్రకటనలతో సాహిత్య చైతన్యం కలిగిస్తూ, నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్న ఎడిటోరియల్ సిబ్బందికి ఉద్యమాభివందనాలు. భారత విప్లవోద్యమం వర్ధిల్లాలి. రాజకీయ ఖైదీల పై పెట్టిన దేశద్రోహ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి.
✊✊♥️
Maa Satyam
‘వసంత మేఘం’ సాహిత్య రాజకీయార్థిక పక్ష పత్రికగా అంతర్జాతీయ ప్రమాణాలకి చాలా దగ్గరగా ఉంటూ, రాష్ట్రంలో దేశంలో ఎన్నో సాహిత్య సంస్థలు ఉన్నప్పటికీ ‘వసంతమేఘం’ అనతికాలంలోనే విప్లవ అభిమానులకు, విప్లవ వేతరలలో కూడా ఆలోచనలను రేకెత్తించడం గమనార్హం. దేశి దేశాలాల సాహిత్య ప్రక్రియల విశ్లేషణలతో, చర్చలు, వ్యాసాలు కథలు కవితలు ఇంటర్వ్యూలు , అంతర్జాతీయ విప్లవోద్యమ పరిణామాలను తెలుపుతూ అభిప్రాయా ప్రకటనలతో సాహిత్య చైతన్యం కలిగిస్తూ, నూతన ఉత్సాహాన్ని కలిగిస్తున్న ఎడిటోరియల్ సిబ్బందికి ఉద్యమాభివందనాలు.
భారత విప్లవోద్యమం వర్ధిల్లాలి.
రాజకీయ ఖైదీల పై పెట్టిన దేశద్రోహ కేసులను బేషరతుగా ఎత్తివేయాలి.