తొలికెరటాలు

 కాసింత ప్రేమ అవసరమైన కాలం

పుస్తకాల్లో ప్రేమ కన్నా జీవితాల్లో ప్రేమ అద్భుతంగా ఉంటుందా? అనే ప్రశ్న నన్ను అడిగితే, ఈ కవిత్వం   చదివిన వారు ఎవరైనా  ఇందులోని  ప్రేమ అద్భుతంగా ఉంది.. అని సమాధానం ఇస్తారు . ఈ పుస్తకంలోని  ప్రేమని, విరహాన్ని, వేదనను పుస్తకం చదివిన వారు ఎవరైనా ఫీల్ అవుతారు. ప్రేమ అనగానే లేదా ప్రేమ పేరు వినగానే మనకు తెలియకుండానే మన పెదవుల పై చిరునవ్వు, మన ముఖంలో ఒక  భావం చిగురిస్తుంది. అసలు ప్రేమ లేకుంటే అమ్మే బ్రతకడం కష్టం అని చెప్పే వాళ్ళు లేకపోలేదు. అసలు ప్రేమ లేకపోతే ఏ బంధము నిలువదు అనేది నా
తొలికెరటాలు

మన చుట్టూ పరచుకున్న ‘నీలి కళ్ల నేల’ 

“నీలి కళ్ల నేల” ఒక అద్భుతమైన కవితా సంపుటి. ఇందులోని కవితలు సహజత్వంతో, భావోద్వేగాలతో నిండిన మేలుకొలిపే సమాహారంగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలోని ప్రేమ, సామాజికస్పృహ, అంటరానితనం మొదలైన అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. భావనల లోతు-హృదయాన్ని తాకే కవితలు: ఈ కవితా సంపుటి జీవితాల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇందులోని కవితలు దేశంలో జరిగిన, జరుగుతున్న అనేకానేక సమస్యల సమాహారం. కవిత్వం అనేది కేవలం పదబంధం కాదు, అది మనసులోని భావాలను, ఆలోచనలను నిబిడీకృతంగా వ్యక్తపరిచే సాధనం. ఈ సంపుటిలోని కవితలు ఆ లక్షణాన్ని పూర్తిగా నెరవేర్చాయి. ప్రేమను అత్యంత సున్నితంగా వర్ణించిన కవితలు ఇందులో చోటు చేసుకున్నాయి. ‘‘ప్రియా..మనం