కవిత్వం

మనోభావాలు

శాకమూరి రవి నాకు రాయిని చూపి  రాముడని నమ్మించి  రాజ్యాలేలే చోట  నేను రాయిని 'రాయని'నిజం మాట్లాడితే  వాని మనోభావాలు   దెబ్బతినవా మరి   నాకు మనుధర్మమే  ధర్మమని నమ్మించి మనుషుల మధ్య   మంటల్ని సృష్టించి  రాజ్యాలేలే చోట  నేను మనుధర్మం గుట్టువిప్పితే  వాని మనోభావాలు దెబ్బతివా మరి  నాకు  అశాస్త్రీయాన్ని  శాస్త్రీయమని  నమ్మించి నా అణువణువునా  కర్మసిద్ధాంతాన్ని కరింగించి అందమైన రాజ్యభవనంలో  కునుకుతున్న మనువుకు  నేేను శాస్త్రీయ గీతాలను అందుకుంటే   వాని మనోభావాలు  దెబ్బతినవా మరి.  
సాహిత్యం కవిత్వం

మరో వైపు..

ఊరికేనీ ఇంట్లోకి చొరబడినీ పసిపాపల ముందునిన్ను పెడ రెక్కలు విరిచి కట్టిబలవంతంగా ఎత్తుకు పోతారు ఎక్కడో నువ్వొక సారిఎమోజీగానవ్వినందుకునీ మిత్రులతో కలిసిగొంతు కలిపినందుకునీ చేతిలోపచ్చగా ఓ రుమాలుఎగిరినందుకుఏమైనా కావచ్చునీ నుదుటిపై ఊపాముద్ర వేయడానికి ఇక నీ కను రెప్పల చుట్టూఇనుప చువ్వలు మొలకెత్తుతాయినీ గుండెలపై ఊపిరిసలపనంతగాఉక్కు పాదంతో తొక్కిపెట్టడానికిరోజు లేమీ మిగిలి వుండవు నీ పసిపాపల‌ నవ్వుల కేరింతలువినపడకుండా గాజుటద్దాలుఉబికి వస్తాయి నీ ఇంటి మీదకుబుల్డోజరు నడిచి వస్తుంది అనుమానపు పరిహాసాలతోచుట్టూ పరిక కంపలుపరచుకుంటాయి ఎప్పటికో ఒక వేకువలోమెలకువ వచ్చినన్యాయ పీఠం నిర్దోషిత్వాన్నిగుర్తిస్తూ నీ ముఖాన ఒక‌బెయిల్ కాగితం విసిరి కొడితేఅందుకోలేని నీ వణుకుతున్నచేతులు చివరిగా ఆసరానువెతుక్కుంటూ బయటకు
సాహిత్యం కవిత్వం

పాడె పై ప్రజాస్వామ్యం

దుక్కి దున్నినచేతులురహదార్ల పై ఏడాది గాచలనం లేనినిరంకుశ పాలన పండిన పంట అమ్మకందళారీ కనుసన్నలలోఏ తీరానికి పయనం వాడికి లాభార్జనే ఎరుకనేల రకాలెరగడునేల సత్తువ ఎరుగడుకాలం కాక ముందే రోహిణిలోనేఒప్పందాలంటూ ఎగేసుకొస్తేరైతు ఒప్పుకోవాలా?!వాడు చెప్పిన పంట పండక పోతే బాధ్యత ఎవరిది? ఒక పల్లెలఎన్నో పంటలుచిన్న కమతాల నుండి పెద్ద కమతాల దాకారైతు రైతు కి ఒప్పందంఆచరణ లో అసాధ్యంపల్లె ఒక్క యూనిట్ గాపల్లె ఒక పంటగా సాగుతుందిఅనుమానమే లేదు సుమీ!! ఎరువులు పురుగు మందుల అప్పుల కోసంఅంది వచ్చిన ధర కాడికి తెగ నమ్మిఅప్పులు తీర్చే రైతుబండ్లు కిరాయికి మాట్లాడుకునిప్రాంతం కానీ ప్రాంతానికిభాష రాని అక్షరం ముక్క
సాహిత్యం కవిత్వం

అడవి నేను

ఆకు నేనుపువ్వు నేనుచెట్టు నేనుజీవి నేను ఈ గాలి నాదేఈ నీరు నాదేఈ భూమిఈ అడవి నాదే అడవి దేహంనేనో చెయ్యినేనో కాలు నేనేనోరే లేని నోరునేనే అడవి అడవికడుపు నేనునా కడుపుఅడవి నన్నువనం ఖాళీ చేయమంటేఅడవినేఅడవి ఖాళీ చేయమన్నట్టు బతుకు కాలి బాటజీవితంనడిచి పోతూనే ఉంటుంది అడవింత తినిపించగా మిగిల్నఆకలంటారా ?వాన మబ్బుల వెనకే నడిపిస్తాం కారు మేఘాల ఖడ్గాలుకళ్ళల్లోచొర బడినాచినుకు పరిమళాలేబతుకు దీపమౌతాయి ఇంటిముఖంపట్టడాని కేముంది ?నేనేనా అడవి ఇల్లు ! నే నింకెవర్ని ? నేనురోహింగ్యానా ?నేనుశరణార్ధినా ?నేనో వలసనా ? మైదానమా!నువ్వెక్కడైనా బతికి నట్టుఅడివినినేనెక్కడైనా బతకాలి క దా ! ఈ వాగుఈ
కవిత్వం

గాజా – బస్తర్‌

మనం ఒకరికొకరంనూతన సంవత్సర శుభాకాంక్షలుచెప్పుకుంటున్న రోజుబస్తర్లో మంగ్లీ హత్య జరిగిందిఆ రోజు మంగ్లీ తల్లిఅడవిని కాపాడడానికి అడవి ఒళ్లోనేహఠం వేసిందిఆరు నెలల మంగ్లీతల్లి గుండెల్లో దూరి పాలు తాగుతున్నదిఒళ్లోనే చదువుతూ చదువుతూ‘రాజ్యానికి వ్యతిరేకంగాయుద్ధానికి కుట్ర రచిస్తున్నది’ఒక తూటాతల్లి వేళ్లను చీరుకుంటూమంగ్లీకి తాకింది‘ఎదురు కాల్పులక్రాస్ ఫైరింగ్లో మంగ్లీ చనిపోయింది’గాజా ఆఫ్తాబ్పుడుతూనే వాయు విమానబాంబుదాడిలో చనిపోయాడుఅతడు తన మొదటి స్తన్యంకూడ తాగలేదుఆల్ పిఫా ఆసుపత్రిలోహత్యకు గురయ్యాడుగాజాలో పుట్టడమేఇజ్రాయిల్ రాజ్యానికివ్యతిరేకంగా కుట్రచేయడంరెండు వేరు వేరు దేశాల్లోఇద్దరు వేరు వేరు పద్ధ్దతుల్లోహత్యకు గురయ్యారుబస్తర్ మంగ్లీగాజా ఆఫ్తాబ్`కాని ఇద్దరి హంతకులు ఒక్కరేహత్యలు చేసే ఆయుధాల కర్మాగారం ఒక్కటేహత్యకు కారణం ఒక్కటేభావజాలం ఒక్కటేఅందువల్లనేగాజా బస్తర్ కూడఒక్కటేగాజా ప్రజల
సాహిత్యం కవిత్వం

ఒక రహశ్యం చెబుతా..

పట్టుపరుపులు లేవుజారి పడేంత నునుపైన కట్టడాలూ లేవు అప్పుడంతానడక నేర్పిన పూల దారుల పెరళ్ళవిఆకాశాన్ని పొదివిపట్టిన ఆనందమదినిలబడిన నేల మట్టిని శ్వాసించిన ఒకానొక విజయమదిఅప్పట్లో మనుషులుండే వారని చెప్పుకునే అరుదైన క్షణాలూ అవే! ఇప్పుడుఏవేవో లెక్కలు వేసుకుని రెండుగా చీలిపోయాంఇద్దరి మధ్యా కొలవలేనంత దూరంవేలు పెట్టి చూపిస్తూ!కూడికలు ముందు స్థానంలో ఉన్నాయనుకుంటాం కానీఆకాశాన్ని భూమిని మింగేసిన లెక్కకు తేలనితీసివేతల జాబితా అదంతా!మెదడు అట్టడుగు పొరల్లోపూడుకు పోయిన అవశేషాల నిండు గర్భమది! ఈ మాట వినగానే గుండె పాతాళంలోకి జారిపోయిందా!?నీ చోటు ఇదేనని నొక్కి వక్కాణిస్తోందా!?ఎవరు ఏమైనా అనుకోనీఒక మాట మాత్రం చెప్పుకోవాలిప్రపంచమిప్పుడు విలువల్ని వివేకాన్నిప్లాస్టిక్ జార్ లో కుదించిన
కవిత్వం

ములాఖాత్

వారం వారం దాటుకొనిసోమవారం వచ్చిందిఈసారైనా కలవచ్చాఅనిఊరు నుండి బస్సు పట్టుకొనినగరం చేరుకున్న.కానీచంచల్ గూడా జైలుదారి తెలియదుమిత్రున్ని ఒకరిని పట్టుకొనిఎలాగైనాఈరోజు ములాఖత్ పెట్టాలని పోయా..! అదిములాఖత్ హాలుఎందరి ఎదురుచూపులోగుండె గవాక్షాల నుండి చూస్తున్నట్టువంద ఆలోచనలుగొంతు దాటి రాకుండామౌనం దాల్చినట్లు ఏ వార్త వీనుల విందయిఎప్పుడు విముక్తి తీరం చేరుతుందోఈ బందీఖానాలన్నివృద్దాశ్రమాలౌతాయేననిచిగురించే ఆశలు. అందరినీ చూస్తూమనస్సులో మదన పడుతున్నక్రమంలోనేవార్డర్ నుండిఒక పిలుపుఇంతలో నా పేరు వినబడిందిములాఖత్ గది తలుపు తెరుచుకుంది. నిఘా నేత్రాలవలయంలో చిక్కినపంజరంలోని పక్షులుఎందరోవాళ్ళేరాజకీయ ఖైదీలుప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రతిరూపాలు. ఎదురుచూపులకు తెరదించుతూరానే వచ్చాడు కామ్రేడ్ రాజన్ననడక సాగుతలేదుగొంతు పెగుల్తలేదుకుశల ప్రశ్నలు పరంపర సాగిందిమధ్య మధ్యలో రాజన్ననుదగ్గు ముచ్చటిస్తూనే ఉన్నదినీరసం తోడూ
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు రెండు

1 ఏనాడైనా చూసావాఎర్రగా మారుతున్న అడవిని ఏనాడైనా చూసావా !ఏరులై పారుతున్న నెత్తుటి కాల్వల్లో ఏనాడైనా తడిసావా!గుండెల్లోకి దూసుకు వచ్చిన తుపాకీ గుండును ఏనాడైనా తాకావా!నిన్ను నీవు ప్రేమించుకున్నంత స్వచ్ఛంగాఈ భూమిని ఎప్పుడైనా ప్రేమించావా!ఆదివాసీ పల్లెల్లో కాలుతున్న మానవత్వాన్ని ఒక్కసారైనా కావలించావా!మట్టిని మనసుగా పరుచుకున్నోళ్ళగుండెదడను ఎక్కడైనా ఆలకించావా!స్వదేశంలో యుద్దానికై వెనుకాడనివిప్లవ వీరుల్ని ఏనాడైనా కలిశావా!అయితే నడువు...నేలకు ఒరిగిననెత్తుటి ముద్దలను ముద్దాడడానికి!అమరత్వం ఎంత గొప్పదో చాటి చెప్పడానికి!వాళ్లు నడిచిన బాటలలోధైర్యాన్ని వెలిగిస్తూ నడువు మరో ఉదయాన్ని వెతుక్కుంటూ. 2 అమరత్వందేశం నీదైతేనేం నాదైతేనేం అది గాజాయితేనేంభారతదేశమైతేనేంఫాసిజం ఎంత క్రూరమైందో చెప్పటానికి నువ్వైతేనేం నేనైతేనేం ఏ రాజకీయమైతేనేం ఏ ఇల్లయితేనేం ఏ
కవిత్వం

కొత్త భాష్యం

ఊరిలో బడి లేకపోయినా వాడ కో గుడి తప్పనిసరి నా దేశంలో కొత్త గా ఒకే బడంటూ బయల్దేరిన కాషాయం ఊరికో గ్రంథాలయం లేకపోతేనే రంగురంగుల జెండాలతో ఊరేగే జనంలో ఉన్మాదం తలెత్తు అఖండ భారత్ హద్దులే కానని వారి నినాదాలు చూసి నివ్వెరపోవాలే ఊరికో బావిఊరికో చెరువు తాగితే నరికిన కాలంలో పంట కాల్వలో తేలిన రోజుల్లో వున్నా నోరు మెదపని కాషాయం నేటి నినాదమెనుక మర్మమేమిటి?!ప్రాణం పోయాకభూమి లేనిచో తగలెట్టడం భూమి వుంటే పూడ్చడం ఆనవాయితీ ఒకే శ్మశానం మాట ఇన్నేళ్ళ తర్వాత!తప్పుడు లెక్కల తడక మీద మతాల మధ్య వైరం పబ్బం గడుపుకుంటున్న కాషాయం!లెక్కలు
కవిత్వం

ఆకురాలిన దృశ్యం

పచ్చని ఆకుల రాలడం కాదుపచ్చని చెట్ల మొదళ్లు కూల్చివేతలు కాదుఆకులనీడన వున్న యెన్ని జీవితాలుఎండుతాయో లెక్కెట్టుజీవితమంటే ఆకురాలిన సెట్టుదైనావయసు పెరిగిన మనిషిదైనావొకటేకదా! కూల్సడమంతా సులువు కాదుఆకులో పత్రహరితాన్ని నింపడంజీవితమూ అంతే....!నాలుగాకుల్ని తెంపడమంటేనాలుగు జీవితాలెండడమనిబోధపడదీ ఆధునిక మానువుడికీ.యిప్పుడంతా ప్లాస్టిక్ ఆకుల్నే ప్రేమించేదీసజీవ పసరుదనం ఎక్కడుంటుందీ ..?ఇప్పుడు ఆకులు పూయాల్సిన ప్రతిచోటా ఆకుల యంత్రంపుట్టుకొచ్చిందియిక మనుషుల్లో మాత్రం పసరు పుడుతుందా.!పుట్టదు పుట్టదుగాక పుట్టదుఒకేళ పుట్టినా యంత్రంలో దాని ఛాయవొస్తుందే తప్పాగిల్లితే కన్నీరు కార్చే ఆకులనెవరూ సృష్టించలేరు..!రాలిన ఆకుల కొమ్మ నుంచి మరొ పత్రం పుట్టినట్లురాల్చేసిన జీవితాల్లోని మళ్ళా ఒకజీవితానెందుకుపుష్పింపనివ్వరూఈ ఆధునిక యంత్రాలు..!ఆకురాలిన దృశ్యంఒకటిదర్శనమిస్తుందిపుష్పించే జీవితాలు కొన్నైతేదాన్ని వికసింపనీ తోడేళ్ళు యింకొన్నిరాలుతున్న ఆకులకు