కాసింత ప్రేమ అవసరమైన కాలం
పుస్తకాల్లో ప్రేమ కన్నా జీవితాల్లో ప్రేమ అద్భుతంగా ఉంటుందా? అనే ప్రశ్న నన్ను అడిగితే, ఈ కవిత్వం చదివిన వారు ఎవరైనా ఇందులోని ప్రేమ అద్భుతంగా ఉంది.. అని సమాధానం ఇస్తారు . ఈ పుస్తకంలోని ప్రేమని, విరహాన్ని, వేదనను పుస్తకం చదివిన వారు ఎవరైనా ఫీల్ అవుతారు. ప్రేమ అనగానే లేదా ప్రేమ పేరు వినగానే మనకు తెలియకుండానే మన పెదవుల పై చిరునవ్వు, మన ముఖంలో ఒక భావం చిగురిస్తుంది. అసలు ప్రేమ లేకుంటే అమ్మే బ్రతకడం కష్టం అని చెప్పే వాళ్ళు లేకపోలేదు. అసలు ప్రేమ లేకపోతే ఏ బంధము నిలువదు అనేది నా


