సంక్రాంతి
నగరాలు పట్టణాలు ఖాళీ పల్లెలు రద్దీ పండుగ సంక్రాంతి గొట్టాలు ఊదరగొట్టే వాతావరణం గతం వర్తమానం విషమం పల్లె తరిమితే పట్టణీకరణ బహుళ అంతస్థులే అభివృద్ధి భ్రాంతుల ప్రజ పండుగకి పల్లెకు పయనం ద్రవ్యం పల్లెల్లో జొరబడింది ప్రపంచీకరణ తో పల్లె విధ్వంసం పాలు పెరుగు మజ్జిగ నెయ్యి ల మార్పిడి లేదు అంతా పెట్టుబడి సంకలో సేద తీరు రాశుల కొద్దీ ధాన్యం లేదు వాణిజ్య పంటల ధాటికి నేల నిస్సారంగా పెట్టుబడి అమ్మేదే ఎరువు పెంట దిబ్బల్లేవు చెరువు మట్టి తోలేది లేదు అదే నేల కిందికి మీదికి దున్నితే ఏం వుంటది! సారం!! పంటలో