విత్తనం పుట్టక మానదు
నెత్తు రోడ్డుతున్న నేలపై విత్తనం పుట్టక మానదు. పదునెక్కిన నేలపైన వసంతమై చిగురిస్తుంది ఒకట రెండ ఎన్నో నింగి నేల నిండ నిండు త్యాగం. పుట్టుక కోసం పురటి నొప్పుల దారి పురుడు పోసుకుంటున్నది కాలం కౌగిలిలో గింజకుంటున్న హృదయాలు చరిత్ర దారిలో చెదరి పోవు ఆకాశం హద్దు లేకుండ తూర్పు కిరణాలు ప్రసరిస్తయ్ ఎర్రపూలవనంలో పిడికిళ్ళు బిగుసుకుంటయ్ త్యాగాల దారిలో...