అహంకారం
కులం లేదుఅంతా ఒక్కటేరండి రండిఅసెంబ్లీ కివినండి కనండి మాటలు చేతలు నరనరాన ఆధిపత్య అహంకారంజూలు విదిల్చిన క్షణంలోదొర్లే మాటలువినరాని మాటలు పటపట అచ్చోట లేని వ్యక్తినిదూషించే చేష్టలుతిట్లన్నీ ఆమె చుట్టే పరిభ్రమించే సంఘంలోవ్రాయలేని అవమానాలు చొక్కాలిప్పి అంగాంగ ప్రదర్శనలుసానుభూతి రాలదుతిట్లే తిట్లు సమాజం ప్రత్యక్ష వీక్షణం దళితులపై దాష్టీకంఅనాదిగాఏ పదవిలో ఉన్నా చిన్న చూపేఉన్నత చదువులు చదివినా హేళనఈ సంఘం ఇంకెన్ని అరాచకాలు చూడాలోకుల వివక్ష బాధిస్తోంది!అది చావదు! చావనీయరు! గెలిచినోడు రాడుఓటేసినోడు నవ్వుతున్నాడుగర్వం నిలువెల్లాజీతం కోసం ఓ సంతకం ఆర్నెళ్ళకో మారుప్రజాస్వామ్యం తల దించుకుంది ఒక రోజు చావు డప్పు కొట్టి వదిలితేఆధిపత్య పోకడ ఆగదునిరంతరం డప్పులు







