ఆకాశపు అంచుపై
మా ఆకలి అడుగులు
బతుకుని బ్యాలెన్స్ చేస్తూ
జీవిత చక్రంలో అడుగులు వేస్తు
వినీల తీగపై నడకను నేర్చుతూ….

Related Articles
ఎ లేడీస్ క్లాక్
నా గడియారం ఎనిమిదో గంట దగ్గరే ఆగిపోతుందిఅదేంటోఎవరో ఆజ్ఞాపించినట్టుఇంటి గుమ్మం ఎత్తు పెరిగిపోతుందిఅదిగో, మూలనున్న గ్రాండ్ ఫాదర్ క్లాక్టిక్ టిక్ టిక్మని హెచ్చరిస్తుంది నేను జీవితాన్ని ఎప్పుడూ సగమే ఆస్వాదిస్తానుఆ తర్వాత నా అన్వేషణని
నవ్ కల్చరల్లీ – అంతా సనాతనం
స్నానం ఒక పవిత్ర విధిసరాసరి, చిన్నపంచెతో బజార్లో ప్రత్యక్షంఆ మొక్కల పువ్వులనవ్వుల్నీతడి బట్టతో కోయడమొక కర్తవ్యంగాలాడనిచోట బంధించటంఓ ఘనకార్యం సుమ సమూహాలకదో జైలుసహజంగా వికసించడం నేరంమనుషులంతా సమానంగాజీవించడం మహా పాపం తులసి మొక్కకు రాగిచెంబునీళ్లుసూర్య
శ్వాసించడం నేర్పింది
ఎదసిరల్లో నెత్తురే కాదుఅప్పుడప్పుడుభాషా ప్రవాహాలను శ్వాసింపజేయాలి నేనీరోజు ఊపిరి సరిగ్గాతీసుకోలేదంటేనా భాషను నేను సరిగ్గా మాట్లాడకపోవడమేపడుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటేఅక్షరాలుమెదడులో భాషా క్రీడలాడుతాయి నేనుయింగులీషు రైముల రైలుపట్టాలమీదపరిగెత్తలేకపోవచ్చునా భాషా సంద్రంలోసంపూర్ణంగా స్నానం చేయగలనుభాష నేను నిర్మించుకున్న



