జీరమ్ ఘాటిలో 10 మంది,సిల్డా 23ల శిక్షలను రద్దు చేసి,వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూఅంతర్జాతీయ సంయుక్త ప్రకటన
"గణతంత్రం తన సొంత బిడ్డలను చంపడాన్ని మేము అనుమతించలేము" జీరమ్‌ఘాటిలో 10 మందికి విధించిన మరణశిక్షలను రద్దు చేయాలి సిల్డా లో 23 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షలను రద్దు చేయాలి రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల, ప్రజాస్వామ్య, మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఉన్న ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కోర్టు, 2013 జీరమ్ ఘాటి దాడి కేసులో పది మంది మావోయిస్టులు, ఆదివాసీ వ్యక్తులకు విధించిన మరణశిక్షలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ఘటన జరిగిన పదమూడు సంవత్సరాల తర్వాత, ప్రమీలా మోడియం,










