కవిత్వం

కళ్ళలో ఒక నది

కళ్ళలో ఒక నది ఒక చెట్టు ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి  లోపలి మనిషి ఒక్క సారి బహిర్గత మౌతుంటాడు అంతర్ధానమౌతున్న  విలువల ముందు జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా కడగబడుతున్న క్షణాల్లో ఇంకో పార్శ్వంగా దివ్య రేఖలు అద్దుతుంటాయి  చెదిరిపోని  ఊహలు గూళ్ళను నిర్మిస్తాయి  అల్లుకున్న తపనలు చిగురులు తొడుక్కుంటాయి  ఒక దాహం నది తీర్చినట్లు ఒక ఎండని చెట్టు ఆపినట్లు కాలం దొంతరల్లో ఒక ప్రయత్నం ఎన్నో కాంతుల్ని విసురుతుంది  శ్రమ ఉదయించడం లో విజయాలు తడుతుంటాయి అక్షరాల కాంతి లో ఇలా రేపటి స్వప్నాలని నిర్మించుకుంటూ .. అడవి పూల సౌందర్యాన్ని పారే నదీ ప్రవాహాల్ని
కవిత్వం

కలగనటం తప్పు కాదుకదా!?

నన్ను పదేపదే వెంటాడుతున్నఒక అస్పష్ట పీడ కల-పోయినవారం కూడా ఇలాంటి కలేమొన్నగాక అటుమొన్న కూడా ఇలాగేనిన్నమాత్రం కొంత స్పష్టంగానే-అలౌకిక వ్యవస్థను నిలదీసి ప్రశ్నిస్తున్నందుకుబొమ్మ ముసలి ఒకటి నా కాలును నోటకరిచినడి సముద్రంలోకి లాక్కుపోయితెలియాడుతున్న రాళ్ళవంతెనపై విల్లును నిలువుగా పట్టుకున్ననామాలమనిషిని, తన బృందాన్ని చూపించినన్ను వాళ్ళకి సాగిలపడమని ఆదేశిస్తున్నట్టు-యాభైయ్యారు అంగుళాల ఛాతీతోకపట విశ్వగురువొకాయనమేధాజీవులందరినీ ఒకచోట చేర్చిఈ నేలను సస్యశ్యామలం చేస్తున్న జీవనదులన్నిటినీ తనలోకే ప్రవహించేట్లుగాప్రణాళికలు సిద్ధం చేయమనిఆదేశిస్తున్నట్లు-‘అదెలా సాధ్యం!జీవనదులు పంటచేలల్లోకి ప్రవహించాలి గానినీలోకి ప్రవహింపజేయడంకుదరదు గాక కుదరదు’ అనాలి అని అనుకుంటున్నఒక బుద్ధిజీవి మనసులోని మాటపెదవి దాటకుండానేప్రభుభక్తులు ఎట్లా పసిగట్టారోగానిఅతడి మెదడులోనిఆలోచనా తరంగాలను ఏ.ఐ. తో నిర్వీర్యం చేసినట్లు-అనేకమంది శంభూకులు,అనేకమంది
కవిత్వం

నా తుపాకీకి మనసుంది

ఏమిటో..అంతా విచిత్రంగా ఉంది కదూ ఎక్కడో నిశీధి చీకట్లను అలుముకొనికూర్చున్న నేనుఈ వసంతానికో వాన చినుకు నయ్యానంటేనీకు నమ్మాలని లేదు కదూ అయినా నాకు తెలుసు..నీకు ప్రశ్నంటే నచ్చదని అసత్యాన్ని ఆలింగనం చేసుకున్నఅన్యాయానికి అత్మీయుడవు నీవుఅహంకారపు అధిపతివి నీవు మరి నీకు నిజాలు చెప్పేవారంటేనిజాన్నిపాడేవారంటేనిజం కోసం పోరేవారంటేనీకు ఎలా గిట్టుతుంది మది నిండా మతాన్నిమతి నిండా పెట్టుబడిని పెట్టుకున్నప్రేతాత్మవి నీవు నీకు స్వేచ్ఛ కోసం వేసే అడుగులంటే భయంనీ భయమే నా ఆయుధంఅదే నా తుపాకీనా తుపాకీకి మనసుందిప్రపంచ ప్రేమకు నా తుపాకే చిహ్నం.
కవిత్వం

పాదాల పాదులున్నాయ్! జాగ్రత్త!!

మనంసమూహంకన్ను తెరిచినప్పుడువాడుస"మూక" ఊకైకంట్లో నలుసయ్యిండులౌకికం తెలియని నాల్కమనువు నోటితోలౌకిక విలువల వెలుగుల మీద చీకటి ఉమ్మేసిందిమెదడుసభ్యత్వ రుసుం చెల్లించికాషాయ వనంలో కండ్లు తెరిచినవాడుజ్ఞాన పుష్పం ఎలా అవుతాడు?లోచనా లోతుల్లోకి ఎందుకు తొంగి చూస్తాడు?వాడికి మనిషి కాదు మతం మృత కళేబరం ప్రధానంరాముడి పాదుకా చక్రాలుమనువుఅధర్మ రథానికి తగిలించుకొనిమతం రోడ్డు మీదుగాజనం బుర్రల్లోకి నడిపిస్తాడు వాడుమొరిగే మురుగు మోరీ నోరెళ్ళబెట్టిపండ్ల శూలాలతో కొరుకుతాడు వాడుజ్ఞానం గంగలో కలిపిశీలం చిలుక్కొయ్యలకు తగిలించిఏకతకు కాషాయం సుత్తెతో బీటలు పెట్టిఅంద భారత విద్యార్థి పరివారంసనాతన గోదాట్లో శవమై తేలుతుందిస్వైర విహారవెర్రి శునకమైవిద్యారణ్యంలోనువ్వివ్వాల వెంటబడొచ్చునిన్న ఇక్కడఅంజన్నా... లింగన్నా...నరేషులూ... అనేకులునడిచిన అడుగులున్నాయివారి పాదాల పాదులున్నాయ్!జాగ్రత్త!!
కవిత్వం

వాగ్దానం

మనుషులు పుడతారు చనిపోతారుతల్లి గర్భంలో ప్రాణం పోసుకోవడానికి స్త్రీ పురుషుల కలయిక కారణం అయితేమరణానికి కారణాలు అనేకంసహజమరణాలు అసహజ మరణాలుఈ రెంటికీ మధ్యన జరిగిపోయే మరణాల సంగతేంటి ?వాటికీ ఈ రాజ్యం పెట్టిన పేరు ఎన్ కౌంటర్ఎన్ కౌంటర్ అంటే ప్రజలకు నమ్మకం అది ఏకపక్ష మరణ శాసనమని ఎక్కడో ఓ తల్లికి గర్భశోకం మిగిల్చారని!ఓ తండ్రి కల లను కాటిపాలు చేసారని!ఓ కొంపను నిలువునా కూల్చారని!ఓ ఊరును వాళ్ళకాడు చేసారని !మరణం మనుషులను దుఃఖంలో ముంచడం సహజమే !ఈ కింది నాలుగు పదాల వెతుకులట సంఘర్షణ లో నా... కనులు వర్షించి,ఈ కాగితం తడవడం నాకు తెలువకుండానే
సాహిత్యం కవిత్వం ఆడియో

నాకు హెల్త్ కార్డు అవసరంలేదు

సెప్టెంబ‌ర్ 3 కా. ఎంఎస్ ఆర్‌ అమ‌ర‌త్వ దినం. పాతికేళ్లు నిండకుండానే ఈ  విప్ల‌వ క‌విని   బూటకపు ఎన్ కౌంటర్లో  రాజ్యం హ‌త్య చేసింది.  విప్ల‌వాన్ని, క‌విత్వాన్ని, క‌ళ‌ల‌ను ప్రాణ ప్ర‌దంగా భావించే ప్ర‌పంచ‌ ప్ర‌జా సాహిత్యోద్య‌మ వార‌స‌త్వాన్ని ఆయ‌న త‌న ర‌చ‌న‌తో, ఆచ‌ర‌ణ‌తో జాజ్వ‌ల్య‌మానం చేశాడు.  ఎంఎస్ ఆర్‌ స్మృతిలో ఆయ‌న క‌విత్వాన్ని విందాం. కాగ‌డాగా వెలిగిన క్ష‌ణం పుస్త‌కంలోని *సిద్ధంగా ఉండండి*, *పిలుపు*, *హెల్త్ కార్డు అవ‌స‌రం లేదు* అనే మూడు క‌విత‌ల ఆడియో మీ కోసం.     క‌వితా గానంః కామ్రేడ్ వ‌డ్డెబోయిన శ్రీ‌నివాస్‌
కవిత్వం

యుద్ద భయం

వానికి యుద్దమంటే భయంఅందునా..అడవిలో యుద్ధమంటే అణువణువునా భయమే!అందుకేవాడుఅందరిని కుప్పేసుకొనిమంతానాలాడిఅడవిలోకి అడుగు పెట్టాలనిఅడుగులో అడుగేయడానికివెనకడుగు వేస్తాడుపిరికి గుండె దుండగీడు!అడవిలో ఆకులను చూసినాబాకులని భయపడుతాడుఎండు కట్టెను చూసినాఏకే రైఫిలనుకుని ఎగిసిపడతాడుఅడవిలో అగ్గిరవ్వలను లెక్కగట్టిఆర్పాలని ఆకాశమార్గాన మాటువేస్తాడువాడకున్న ధైర్యమంతా రాజ్యమే!చట్టమూ, సైన్యమూ భుజాన వేసుకొనిఅభివృద్ధి పాట పాడుకుంటూఅడవిబిడ్డలను ఆదమరపించికాటు వేయచూస్తాడువాడికితెలుసు... 'జనతనసర్కారు' ఎదుటతన సర్కారు తలదించుకోవాలని!జనరాజ్యం విస్తరిస్తేవాడిరాజ్యం అదృశ్యమవుతుందని తెలుసు.
సాహిత్యం కవిత్వం ఆడియో

పిలుపు

సెప్టెంబ‌ర్ 3 కా. ఎంఎస్ ఆర్‌ అమ‌ర‌త్వ దినం. పాతికేళ్లు నిండకుండానే ఈ  విప్ల‌వ క‌విని   బూటకపు ఎన్ కౌంటర్లో  రాజ్యం హ‌త్య చేసింది.  విప్ల‌వాన్ని, క‌విత్వాన్ని, క‌ళ‌ల‌ను ప్రాణ ప్ర‌దంగా భావించే ప్ర‌పంచ‌ ప్ర‌జా సాహిత్యోద్య‌మ వార‌స‌త్వాన్ని ఆయ‌న త‌న ర‌చ‌న‌తో, ఆచ‌ర‌ణ‌తో జాజ్వ‌ల్య‌మానం చేశాడు.  ఎంఎస్ ఆర్‌ స్మృతిలో ఆయ‌న క‌విత్వాన్ని విందాం. కాగ‌డాగా వెలిగిన క్ష‌ణం పుస్త‌కంలోని *సిద్ధంగా ఉండండి*, *పిలుపు*, *హెల్త్ కార్డు అవ‌స‌రం లేదు* అనే మూడు క‌విత‌ల ఆడియో మీ కోసం.     క‌వితా గానంః కామ్రేడ్ వ‌డ్డెబోయిన శ్రీ‌నివాస్‌
సాహిత్యం కవిత్వం

సిగ్గరి పొద్దు

నిలుచున్న పాట్నే పాటందుకొనివాలుగా జోలెట్టే సిగ్గరి పొద్దువాగుడు గుల్లల సంద్రాన మణిగిఇంత రొదలోనూ తొణకని సద్దు భూమిలోకంటా చూస్కుంటాగీట్లను అటూఇటూ కలబెడుతూ…భూమిలోకంటా చూస్కుంటాచుక్కల లెక్కల చిక్కులు తీస్తూ..భూమిలోకంటా చూస్కుంటాఅదాటున మాటలాడుతూ… చూసినవాళ్లు అన్నారు కదా!'ప్రేమించడమంటే అట్టా..చుట్టుముట్టినవాళ్లు చెప్పారు కదా!బాటా కుమనిషంటే అట్టా…కలిసినవాళ్లూ, చేతులు కలిపినవాళ్లూపిల్లలను తోడిచ్చిన వాళ్లూ నమ్మారు కదా!తూటాకు శాంతి మొలిస్తే అట్టా… జంగమస్థానం కోసం జల్లెడపట్టిన నెత్తుట మెత్తని నెత్తావిమట్టి వాసనలేసే మౌనానికిమాటిస్తే, ముఖమిస్తే అట్టా సారూ!
కవిత్వం

తల్లులు ఆగ్రహిస్తే కగార్..?

తల్లి బిడ్డకు జన్మనివ్వడంమరో జన్మతో సమానమని తెలిసినాతను మాత్రం బిడ్డకు జన్మనివ్వాలనే అనుకుంటుందిబిడ్డకు జన్మనివ్వడంలో తల్లి ఆనందం అపారంపునరుత్పత్తి సామాజిక విలువ తెలిసిన“తల్లి” గొప్పతనం అదే కదా!ఈ రోజు ఎందరో కన్న తల్లులుతమ బిడ్డలు తమ కళ్ల ముందులేరని బాధపడుతున్నా, ఎక్కడో కానిపీడిత తాడిత జనం కొరకు రణం చేస్తున్నందుకుమురిసిపోతూ గర్విస్తున్నారు.తల్లి ప్రేమ ఒక్క మాటలో చెప్పలేంఅమ్మ ప్రేమకు కొలామానం ఏది?“కగార్‌” అనేక మంది కన్నతల్లులకుగర్భ శోకాన్ని మిగులుస్తుందిసమాజ మార్పు నూతన శిశువుకుజన్మనివ్వడంతో సమానమనిఎరిగిన తల్లులు సామాజిక మార్పు కోసంబిడ్డల భవిత కోసం భరిస్తున్నారుకానీ, ఆ తల్లులు ఆగ్రహించే రోజువచ్చి తీరుతుందిఎన్ని కగార్‌ లనైనా అది తిప్పి కొడుతూబిడ్డల