కవిత్వమూ -కవీ
టి. వెంకటేశ్ కవితలు తొమ్మిది 1నలుదిక్కులు తిరిగేదిమ్మరుల అజ్ఞాత జ్ఞానమే కవిత్వంస్వప్న మార్మికతనుసత్యంగా అనువదించేదే కవిత్వంరాసిన ప్రతిసారిఆనవాలు లేకుండానువ్వు చేసుకునే ఆత్మహత్య కవిత్వం .2ఒడ్డున నిల్చుంటావుపడవ రాదుసణుకుంటూ వెనుదిరుగుతావుమరలిన తరువాతపడవ వచ్చి వెడుతుందిఆ రాత్రి ' ప్రయాణం ' ముగుస్తుందిపడవకు తెలియదువస్తూ పోతూ ఉంటుందిఒడ్డున నీ ఆఖరి పాదస్పర్శగాలి చెరిపేస్తుందిబతికిన పద్యంఅజ్ఞాతంగా తిరుగాడుతూ ఉంటుందిపడవ దిగిన పరదేశి ఒకరుకవిత్వాన్ని గుర్తిస్తాడుకవి మరణించిలేడని.3 అలా నీవు గడ్డకట్టినపుడుకవిత్వపు నెగడు అంటించుపద్యం వెలుగు ఓ ప్రశాంతత.4అనేకులుశబ్దం లో ఒలుకుతున్నపుడుకవికి పద్యం ఓ ధ్యానం.5వరద ఉధృతిలానీలో అనుభూతి వానకుమొలకెత్తె పచ్చి మట్టివాసన పద్యం.6ఆగిపోయి నిల్చున్నావుఅలాగే ఉండిపోకుఒఠ్ఠిపోతావురెండు పద్యాల్ని సాయమడుగుమళ్ళీ కవి జన్మ నీకు కొత్త.7చూరుకు










