మరణం తర్వాత
నీ స్వర్గానికి రావడం నాకిష్టం లేదు
అక్కడ కూడా నన్ను నువ్వు
కులం తోనే పోల్చుకుంటావు.

Related Articles
ఉత్తరాల్లేవ్
చాలా సంవత్సరాలుగా ఉత్తరాల్లేవ్ ప్రతిరోజు నా చేతుల్లో మాత్రం వెలిసిపోయిన చెల్లాచెదురైన అక్షరాలు దర్శనమిస్తాయి నాది గాని భాష కాల శిల్పం మీద చెక్కబడినట్లుగా అక్షరాలన్నీ గజిబిజిగాచెత్తాచెదారం నిండిన మార్కెట్ లాగా అస్తవ్యస్తమై పరుచుకుని
చివరి కాపలాదారులు!
దేశం నలుమూలలా ఒక కొత్త పదం పుట్టింది “దిమాగి నక్సల్స్!” ప్రశ్నించే పెదవుల మీద ఒక ముద్ర ఆలోచించే మెదళ్ల మీద ఒక నేరారోపణ! మొన్న “జాతి వ్యతిరేకులు” అన్నారు, నిన్న “దేశద్రోహులు” అన్నారు,
రెడ్ క్లిఫ్
ఆయన తనకిచ్చిన పనిమీద వచ్చినప్పుడు నిష్పక్షపాతంగానే వచ్చాడు భిన్నమైన ఆహారపు అలవాట్లతో సరిపడని దేవుళ్లతో ఉన్మాదంలో ఉన్న రెండు సముదాయాలున్న ఈ దేశాన్నిఆయన కళ్ళుఎన్నడూ చూడలేదు కానీ విభజించడానికి వచ్చాడు లండన్ లోనే వాళ్లు



