మరణం తర్వాత
నీ స్వర్గానికి రావడం నాకిష్టం లేదు
అక్కడ కూడా నన్ను నువ్వు
కులం తోనే పోల్చుకుంటావు.

Related Articles
రహదారి మీద నిలిచిన నీ జ్ఞాపకం!
(A Memory fallen on the path standing up!A Rare Lyrical Poem of Revolutionary Ernest Cheguvera)ఇంగ్లీష్ మూలం ఎర్నెస్టో చేగువేరా!తెలుగు అనువాదం గీతాంజలి! ~~రోడ్డు మీద పడిన ఆ జ్ఞాపకం
చంద్రహాస రెండు కవితలు
1. సాంస్కృతిక దిగ్భ్రాంతి!నీ తల్లిని దూషించారనినువ్వు దిగ్భ్రాంతి చెందావుఅది న్యాయమే!కానీ...ఒక తల్లి కళ్లముందేకొడుకును మత మూకలు చంపినప్పుడునీ గుండె ఎందుకు కదలలేదు?ఒక గర్భిణీ పొట్టనుమతం పేరుతో చీల్చినప్పుడునీ సంస్కృతి ఎక్కడ దాక్కుంది?ఒక మైనారిటీ ఇంటి
“నల్ల జాతి వ్యక్తి నదుల గురించి మాట్లాడుతున్నాడు”!
నాకు నదుల గురించి బాగా తెలుసు!ప్రపంచమంత ప్రాచీనమైనటువంటి,ఇంకా చెప్పాలంటే,మానవ ధమనులలో ప్రవహించే రక్తం కంటే కూడా పురాతనమైన నదులను నేను చూశాను! ~~నా ఆత్మ నదులంత లోతుగా పెరిగింది!ప్రాతఃకాలపు ఉదయాలు లేతగా ఉన్నప్పుడు,నేను యుఫ్రటిస్



