మరణం తర్వాత
నీ స్వర్గానికి రావడం నాకిష్టం లేదు
అక్కడ కూడా నన్ను నువ్వు
కులం తోనే పోల్చుకుంటావు.

Related Articles
दीपक भारती की तीन कविताएँ
राम-राज्य का डर मुझे राम-राज्य से डर लगता है क्योंकि.... वाल्मीकि के अनुसार राम के राजत्व में ही स्वयं राम ने शंबूक का वध किया,
ఎక్కడివీ స్వేచ్ఛా వాయువులు
వాళ్లు ఈచోటచివరి శ్వాసను విడిచారు ఎన్నడూచూడబోని భవిష్యత్తు కోసం భారీ మూల్యమే చెల్లించారు చేతులకు సంకెళ్లతో ఆగ్ని గుండాల గుండా నడిచారు వాళ్ళు కానీ మాతృభూమి కోసం నిరంతర తపన ఉండేది తుపాకులు కెదురీదారు



