వ్యాసాలు

ప్రజాస్వామ్య గొంతుకపై ఉరితాడు గుర్తులు

బ్రిటిష్ రాజ్యంలో షహీద్ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లను ఉరితీయడానికి చాలా కాలం ముందే, 16 సంవత్సరాల విప్లవకారుడు ఖుదీరామ్ బోస్‌ను 1908 ఆగస్టు 11 న ఉరికంబానికి ఎక్కించారు. ఆయన జ్ఞాపకార్థం బెంగాల్ అంతటా పాడే " అమ్మా, నాకు ఒక్కసారి వీడ్కోలు ఇవ్వు, మళ్ళీ వస్తాను " (ఏ బార్ బిదాయి దే మా, ఘురే ఆషీ) అనే పాట చివరి పంక్తుల్లో ఖుదీరామ్ బోస్ తన తల్లికి ఈ విధంగా భరోసా ఇస్తాడు: "కొంత కాలం తర్వాత నేను మళ్లీ జన్మిస్తాను, ఒకవేళ నన్ను గుర్తించలేకపోతే, నా గొంతుకపైన ఉన్న ఉరితాడు గుర్తును
వ్యాసాలు

ఆరుగురు ఉక్రేనియా పౌరుల విడుదల: ప్రభుత్వ నిస్సిగ్గు లొంగుబాటు

గత అక్టోబర్‌లో 85 ఏళ్ల విప్లవ కవి వరవర రావు పన్ను శస్త్రచికిత్స కోసం తన స్వస్థలమైన హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరినప్పుడు, కోర్టు నిస్సిగ్గుగా నిరాకరించింది. 2018లో అరెస్టయిన తర్వాత తలోజా జైలులో రెండన్నరేళ్లు గడిపిన అనంతరం వరవర రావుకు ముంబై దాటి వెళ్లకూడదనే షరతుతో మెడికల్ బెయిల్ మంజూరైంది, కుఖ్యాత భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి ఏళ్ల తరబడి జైలులో గడిపి బెయిలుపై విడుదలైన వారందరిపైనా దాదాపు ఇదే విధమైన ఆంక్షలు ఉన్నాయి.కానీ, ఈ ఏడాది మార్చి 13న ఒక కుట్రపూరిత ఉపా కేసులో అరెస్టయిన అమెరికా పౌరుడు మాథ్యూ వాన్ డైక్, ఆరుగురు
పత్రికా ప్రకటనలు

జీరమ్‌ ఘాటిలో 10 మంది,సిల్డా 23ల శిక్షలను రద్దు చేసి,వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూఅంతర్జాతీయ సంయుక్త ప్రకటన

"గణతంత్రం తన సొంత బిడ్డలను చంపడాన్ని మేము అనుమతించలేము" జీరమ్‌ఘాటిలో 10 మందికి విధించిన మరణశిక్షలను రద్దు చేయాలి సిల్డా లో 23 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షలను రద్దు చేయాలి రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల, ప్రజాస్వామ్య, మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఉన్న ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కోర్టు, 2013 జీరమ్‌ ఘాటి దాడి కేసులో పది మంది మావోయిస్టులు, ఆదివాసీ వ్యక్తులకు విధించిన మరణశిక్షలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ఘటన జరిగిన పదమూడు సంవత్సరాల తర్వాత, ప్రమీలా మోడియం,
వ్యాసాలు

ఆదివాసీల మరణ శిక్షను రద్దు చేయాలి

ఛత్తీస్‌ఘడ్ ఆదివాసీ ప్రాంతాలలో ఉద్యమాన్ని అణచివేయడం కోసం 1990 నుండి ప్రారంభమైనటువంటి జన్‌జాగరణ్ అభియాన్ రెండుమూడు దఫాలుగా ఆదివాసీలపై అత్యంత పాశవికంగా దాడులు చేసింది. కాని ఆదివాసీ ఉద్యమం ఆ దాడులకు ఎదురు నిలిచి నిలబడగలగడమే కాక ఎదురు దాడులకు కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ల పెట్టుబడులు, అటవీ ప్రాంతంలో పెట్టడం కోసం సాయుధ అరాచక దాడులను నిర్మించడంలో భాగంగా మహేంద్రకర్మ ఆద్వర్యంలో లో సల్వా జుడుం 2005లో ప్రకటించారు. ఈ సల్వాజుడుంలో 4000 వరకు బలగాలు ఉంటాయి, అంతకు రెండింతలు వారి చేతుల్లో ప్రభుత్వం ఇచ్చిన బందూకులు కూడా ఉంటాయి. ఈ బందూకులతో ఆదివాసీలను అడవిలో
వ్యాసాలు

జీరంఘాటీ మరణశిక్షలను రద్దు చేయాలి

జీరం ఘాటీ ఆదివాసీల మరణశిక్ష,సీల్ధా ఆదివాసీల జీవిత ఖైదు శిక్షలను రద్దు చేయాలి.  అన్ని జైళ్ళలోని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి. 2013 సంవత్సరం,ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు చేసిన దాడిలో సల్వాజుడుం నేతతో సహా 29 మంది కాంగ్రెస్ నాయకుల మరణానికి కారకులంటూ ఈ దాడితో ఏ విధమైన సంబంధం లేని పది మంది ఆదివాసీ దోషులకు జగదల్ పూర్ లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సెప్టెంబర్ 16 న మరణ శిక్షను ఖరారు చేసింది.వీరిలో ఒకరు ఇంతకుముందే మరణించారు. మిగిలిన వారు హైకోర్టుకు అప్పీలు చెసుకునే అవకాశం ఉన్నా ఇప్పటికే 13 సంవత్సరాల జైలు
వ్యాసాలు

జీరం ఘాటి బాధితులను విడుదల చేయాలి

జీరంఘాటి దాడుల్లో హత్య చేయబడిన కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సల్వాజుడుమ్లో భాగస్వాములు అయినవారే. ప్రధానంగా మహేంద్ర కర్మ . ఇండియన్ ఆర్మీ మద్దతుతో సాగిన సాల్వాజుడం ఒక దుర్మార్గమైన అణచివేత చర్య. ఆదివాసీ గ్రామాలు దాడులకు గురైనాయి, చాలా ఊర్లు తగలబడ్డాయి, ఎంతో మంది హత్యకు గురైనారు మరియు మహిళలు అత్యాచారం చేయబడ్డారు. చివరికి సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకుని సాల్వాజుడం ను నిలిపివేయాలని ఆదేశించింది. కానీ ఇలాంటి దారుణాలకు పాల్పడిన దోషులు ఇప్పటికి స్వేచ్చగా తిరుగుతున్నారు. ఆ దాడులకు వ్యతిరేకంగా పోరాడిన పది మందికి మాత్రం రాజ్యంపై తిరుగుబాటు చేశారని ఆరోపిస్తూ మరణశిక్ష విధించారు.
కవిత్వం

షహీద్ భగత్ సింగ్ జన్మదినాన

భగత్ సింగ్నీ ముందు మృత్యువు నిలబడినీకోసం నిరీక్షిస్తున్నపుడు,నువ్వప్పుడు లెనిన్ తో మాట్లాడుతున్నావు"రాజ్యం - విప్లవం" 71వ పేజీలో(నువ్వు వదిలిపోయిన) బుక్ మార్క్ నునీ సహచరులు తొలగించారువాళ్లు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివారుఅంతేకాదు, నువ్వు చదువాలనుకున్నమరిన్ని పుస్తకాలు కూడ చదువుతున్నారు నీ అమరత్వం తర్వాతనదిలో ఎంత నెత్తురు ప్రవహించిందో చెప్పలేంకాని రాజ్యం దమన నీతి మారలేదువిప్లవ అవసరం కూడా మారలేదుభూమి మీద చిందిననీ రక్తంలోఎంత ధూళి కలిసిపోయిందో ... ధాత్రి పైన రాలిందిఏదీ వృథా కాదురక్తమైతే అసలే (వృథా) కాదుధరాగర్భంలో కూడుకున్న ఈ రక్తంఒకరోజు ఉష్ణమై ఉబికి వస్తుందిఒక జ్వాలాముఖి విస్ఫోటనమవుతుందినీ సహచరులుఈ జ్వాలాముఖి శిఖలపైన చాయ్ కెటిల్ పెట్టి,నిన్ను
వ్యాసాలు

हमारे लोकतंत्र की गर्दन पर फांसी के निशान है

अंग्रेज़ी राज में शहीद भगत सिंह, राजगुरु और सुखदेव को फांसी चढ़ाने के काफी पहले ही 16 वर्षीय क्रांतिकारी खुदीराम बोस को 11 अगस्त 1908 को फांसी के फंदे पर लटका दिया गया था। उनकी याद में बंगाल भर में गए जाने वाले गीत "ए बार बिदाई दे मां, घुरे आशी" की अंतिम लाइनों में खुदीराम बोस अपनी मां को आश्वासन देते हैं कि "कुछ समय बाद मैं फिर से
వ్యాసాలు

విప్లవ నాయకుడు కా.బాలకృష్ణకు జోహార్లు!

ఈ నెల 11 కు కా. మోడెం బాలకృష్ణ అమరుడై ఏడాది అయ్యింది. 2025 సెప్టెంబర్ 11 న ఛత్తీస్ గఢ్ రాష్ట్రం లోని గరియాబంధ్ జిల్లాలోని రాజాదేరా అడవిలో ఉన్న విప్లవకారుల బృందం గురించి సమాచారం తెలిసిన పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టి చేసిన దాడిలో సి‌పి‌ఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడైన కా. బాలకృష్ణతో పాటు, కా. చంద్రహాస్ (పాండు), మరో ఎనిమిది మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. 2024 లో మొదలైన ఆపరేషన్ కగార్ లో ఈ గొప్ప విప్లవకారులు కూడా తమ ప్రాణాలు అర్పించారు.కా. బాలకృష్ణ తన 61 ఏళ్ల జీవితంలో 44 ఏళ్ళు విప్లవానికే
కవిత్వం

నువ్వద్దే నిషేధం న్యాయమా?

న్యాయమేఅన్యాయాన్ని న్యాయమని చెప్తుందా?అయితే అది అన్యాయమే చావును నిషేధిద్దామనే న్యాయం చెప్పేదిచావు ఎవరికైనా నిషేధమే కదాచంపితే తప్పనే కదావేటగాళ్ళని నిషేధిస్తంచంపితే తప్పనికదాపోలీసోళ్ళకు పాఠం చెప్తాంకొట్టడం తప్పే కదా బతకనివ్వడం న్యాయంబతకనియ్యకపోతే ఎదిరించడం న్యాయంబతుకు బతుకులెక్క లేకపోతే అన్యాయంబతుకనివ్వకపోతే పానాలు పోయేదాకజంతువులు కూడా పోరాడుతాయిమరి మనుషులు ! నిషేధించిన గాలి పీల్వకునిషేధించిన నీడలో నిలబడకునిషేధించిన నినాదం నీకెందుకు?నిషేధించింది నీకు నువ్వేకడమదంతా ప్రజలే పదికంఠాలకు ఉరిఇది ఎవరికి వేసిన ఎర నిజమేదో తెలిసినా మాట్లాడేది రాజ్యం గొంతుకతోనిజమేదో తెలిసినా తీర్పిచ్చేది రాజ్యం వంతుతోనేకదా సత్యం చెర, ధర్మం వధమాట్లాడితే నేరంఎదురాడితే నిషేధంనిలదీస్తే ఉరిదీసుడుశభాష్ దేశమా నీ పేరే రాజకీయం