గల్పిక

ద నేషన్ వాంట్స్ టు నో

ధర్నా ప్రాంతంలో నిఘా వర్గాలు పోలీసులు జర్నలిస్టులు స్వయం సేవకులు రూలింగ్ పార్టీ కార్యకర్తలు యెవరేంటో గుర్తు పట్టలేని విధంగా మందిలో కలిసిపోయి సమాచారం సేకరిస్తున్నారు. ఒకరి చేతిలో మైక్ మరొకరి దగ్గర కాగితం కలం యింకొకరి చేతిలో దుడ్డుకర్ర వేరొకరి మెడలో కెమెరా అందరూ కాలికి వేలికి అడ్డువచ్చినవాడినల్లా గుచ్చి గుచ్చి ప్రశ్నలడుగుతున్నారు. “ఎక్కణ్ణుంచి వచ్చావ్?” “బిహార్ నుంచి” “చూస్తే ఉద్యోగం సద్యోగం లేనోడిలా ఉన్నావ్. ఇంత దూరం వచ్చి యిన్ని రోజులు సిటీలో వుండటానికి పైసలు యాడ నుంచి వచ్చినయ్? … “అరేయ్ పిల్ల నాయాలా యిట్రా రా” “సర్” “వయసెంత రా” “17 యేళ్లు
వ్యాసాలు

Engels: The Mind Behind the Science of Revolution

5 August 2026- Engels’ 131st Death Anniversary  It is impossible to speak about Engels without referring at the same time to Marx. The web of their lives was so closely interwoven that it was as if it were only one life.”- Paul Lafargue Writing on the death of Friedrich Engels, Lenin said: "What a torch of reason ceased to burn! What a heart has ceased to beat!" Even 131 years
సంపాదకీయం

యుగ స్వ‌రం

 2000 సంవ‌త్స‌రంలో యుగాంతం అవుతుంద‌ని, మ‌హా ప్ర‌ళ‌యం ప్ర‌పంచాన్ని ముంచెత్తుతుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. యుగాంతం కాలేదుగానీ, మ‌హా ప్ర‌ళ‌యం మాత్రం సుడులు తిరుగుతూ ఇప్పుడ‌ది ఢిల్లీని తాకింది. ఈ ప్ర‌ళ‌యాన్ని నిలువ‌రించ‌డం కోసం అప్ప‌టి బీజేపీ ప్ర‌భుత్వం యాగాలు, హోమాలు చేస్తే, ఇప్ప‌టి ఆ పార్టీ ప్ర‌భుత్వం బుల్లెట్లు, పెల్లెట్లు ప్ర‌యోగించింది. రెండు ప్ర‌య‌త్నాలూ విఫ‌ల‌మ‌య్యాయి. ఇన్నాళ్లూ భార‌త పాల‌క‌వ‌ర్గాలు దేని గురించి భ‌య‌ప‌డుతూ వ‌చ్చారో ఆ జ‌న్ జీ భూతం క‌ళ్ల ముందుకే వ‌చ్చి నిల‌బ‌డింది. ఇండియా మృత స‌మాజంగా  మారిపోయింద‌నుకున్న‌వారిలో సైతం కొత్త మోసులు మొలిపించింది. నేనిప్పుడు నిశ్చంత‌గా చ‌నిపోగ‌ల‌ను.... అని ర‌చ‌యిత్రీ అరుంధ‌తీరాయ్‌తో
వ్యాసాలు

విద్యార్థి- యువత పోరాటం ఒక మేల్కొలుపు

నీట్, సిబిఎస్ఈ, నెట్ వంటి జాతీయ అర్హత పరీక్షలలో మోడీ సర్కారు వైఫల్యం, విద్యా విధానంలో సంస్కరణలు, కేంద్ర సర్కారు యొక్క జవాబుదారీతనం, కనీస భాద్యతలను గుర్తు చేస్తూ కాంక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాల పిలుపుతో  దేశవ్యాప్తంగా విద్యార్థి యువత భాగస్వామ్యంతో జూన్ 20 నుండి జంతర్ మంతర్ లో మొదలైన నిరసన పాలకులు స్పందించకపోవడంతో పార్లమెంటు ముట్టడికి దారి తీసింది. జూలై 20 నాడు విద్యార్థి యువతపై జరిగిన లాఠీ చార్జీ అనంతర పరిణామాలతో దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు ఎన్డీఏ సర్కారును ఒక మెట్టు కింద దిగేలా చేశాయి. ఈ పోరాటంతో ఇన్నాళ్ళు దేశంలో
కథలు

యాభైయ్యారు మార్కులు!

ఉన్నట్టుండి బ్లాంక్ అయిపోయేను. నే మెడిటేషన్ చేసినప్పుడు కూడా నాలో అంత బ్లాంక్‌నెస్ లేదు. చేతిలో రీవాల్యేషన్ చెయ్యాల్సిన ఆన్సర్ షీట్‌నే చూస్తూ కనురెప్పలు ఆర్పడం మరిచిపోయాను.           “ఈ రీకౌంట్‌లూ రీవాల్యేషన్‌లూ కాండిడేట్స్‌కు బెనిఫిట్ వున్నా లేకపోయినా ప్రభుత్వానికి పక్కా ఇన్‌కమ్...” అన్నాడు పేపర్లు దిద్దుతూ సారీ- దిద్దిన పేపర్లు చెక్ చేస్తూ మా కొలీగ్.           నేనేమీ మాట్లాడలేదు. ఎగ్జామినేషన్ ఫీ వొక్కటే కాదని, రీకౌంటింగ్ ఫీ అని, రీవాల్యేషన్ ఫీ అని- అన్నీ బాగానే వసూలు చేస్తున్నా, మనకు పేపరుకు యిచ్చే కాస్ట్ మాత్రం పెంచడంలేదని మా కొలీగ్ వాపోతున్నాడు.           అవేవీ నా
పాట

ఎన్నో ఆశలు

ఎన్నో ఆశలు పెట్టుకున్నా...ఉన్నవి అమ్మి సదివించిన...ఆకలి బాధలు డొక్కల్లో దా..చి పెంచిన బిడ్డలారో... లేరో..ఓ...బిడ్డ..లేరో... లేచి రారో... బిడ్డ రారో..అడిగినవన్నీ తెచ్చి ఇచ్చి...అమ్మ నాన్నలు ముద్దులు పెట్టి..కొడుకులు బిడ్డలు డాక్టరు లా..నీమురిసి పోయినమో..... లేరో..ఓ...బిడ్డ..లేరో... లేచి రారో... బిడ్డ రారో..కడుపులో నివు కదులుతువుంటే.చల్లని నీ స్పర్శ తాకుతువుంటే.. గతమంతా గాయాల ఎతలన్నీ తీ..రేటి ...రోజొచ్చే ననుకుంటిరా... లేరో..ఓ...బిడ్డ..లేరో... లేచి రారో... బిడ్డ రారో.. తొలుసురు బిడ్డని తెలిపిన నాడుపోత్తిల్లో నిను చూసి కార్చిన కన్నీరు..హృదయాంతర శబ్దం ఆ నాదమే నీ...వని తనువంతా పులకించెరా... లేరో..ఓ...బిడ్డ..లేరో... లేచి రారో... బిడ్డ రారో..(నీట్ విద్యార్థుల ఆత్మహత్యల తో తల్లితండ్రుల ఆవేదన)
వ్యాసాలు

బ్రిటిష్ పాలన కాలం నుంచి మారని అణిచివేత సిద్ధాంతం

నిరసనకారులపై ఢిల్లీ పోలీసుల కాల్పులు 2026 జులై 29 ఏప్రిల్ నెల తీవ్రమైన ఎండలో కిస్సా ఖ్వానీ బజార్ ప్రవేశ ద్వారం వద్ద వరసగా నిలబడి ఉన్న రాయల్ గర్హ్వాల్ రైఫిల్స్ సైనికులు నిలబడి ఉన్నారు. వారి వెనుక ఉన్న 50-హార్స్ పవర్ విక్కర్స్-క్రాస్లీ M25 సాయుధ వాహనాల కు ఉన్న చిన్న గోపురాల నుండి మెషిన్ గన్లు బయటకు వచ్చి ఉన్నాయి. వీధికి ఇరువైపులా ఉన్న వ్యాపారుల ఇళ్ల బాల్కనీల నుండి వస్తున్న తిట్లు, మానవ మలం వర్షాన్ని వారు భరిస్తున్నారు. ఆ సెయింట్ జార్జ్ డే నాటి రోజున, అంటే 1930 ఏప్రిల్ 23న, పష్తూన్
వ్యాసాలు

పంజాబ్ ప్రజల చరిత్ర:1920 నాటి గొప్ప తిరుగుబాటు

కొంచెం మతిస్థిమితం లేని చనన్ దిన్, ఒక చిన్న సైనికుల బృందాన్ని సమీకరించి, వారికి కర్రలు, బొమ్మ తుపాకులు ఇచ్చి ఆయుధాలుగా ఇచ్చాడు. లాహోర్ వాసులు దీనికి 'దండా ఫౌజ్' అని పేరు పెట్టారు. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లాహోర్‌లో జరిగిన ప్రజల తిరుగుబాటుకు చెందిన ఒక నకిలీ పోరాట విభాగం. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఉధృతంగా ఉన్న సమయంలో, 1920 ఏప్రిల్ 11, 12 తేదీలలో దండా ఫౌజ్ లాహోర్ వీధుల్లో కవాతు చేసింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ప్రజా అశాంతిని నియంత్రించడానికి, కుట్రలను నిర్మూలించడానికి అమలు చేసిన "అత్యవసర చర్యలను" నిరవధికంగా
సమీక్షలు

సాయుధ మహిళలురాసిన కథలు

విప్లవం అనేది కేవలం బాహ్య పోరాటం మాత్రమే కాదు—అది అంతర్గత చైతన్యం, విద్య. తోటివారి మద్దతుకు సంబంధించిన విషయం కూడా. ఆయుధాలు చేపట్టిన మహిళల పోరాట మార్గంతోనూ, వారు ఆయుధాలు ధరించడాన్నీ మనం ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. కానీ వారి జీవిత పోరాటాన్ని మనం తోసిపుచ్చలేము. ఉద్యమం, పోరాటం, ప్రతిఘటన సరైనవని నమ్మేవారు, పోరాటానికి లేదా ప్రతిఘటనకు ఒకే ఒక మార్గం ఉండదని గ్రహించాలి. ఏ ప్రాంతంలో ఉద్యమం ఎలా ఉంటుందనేది అక్కడి పరిస్థితులే నిర్ణయిస్తాయి. అంటే, అణచివేత స్వభావమే ప్రతిఘటన మార్గాన్ని కూడా నిర్దేశిస్తుంది. అందువల్ల, ఏ ఉద్యమాన్ని కూడా—ఉదాహరణకు మావోయిస్ట్ ఉద్యమాన్ని కూడా—అది ఆయుధాలు చేపట్టినంత
లేఖలు

ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ లకు  అనుమతులలో విజ్ఞాన శాస్త్రం, నైతికత మరియు ప్రజా బాధ్యతలలో ప్రాథమిక వైఫల్యాలు

30/04/2026 ఛైర్మన్, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (ఎస్ఎఐఎఎ), ఆంధ్రప్రదేశ్ 3వ అంతస్తు, ఏపీ మార్క్‌ ఫెడ్ భవనం, ఏపీఐఐసీ కాలనీ రోడ్, ఆటో నగర్, విజయవాడ – 520007 విషయం: (i) మెస్సర్స్ వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్, తర్లవాడ (EC తేదీ 18.04.2026, ఫైల్ నెం. AP INFRA2 EC VSP 04 2026 2517) : (ii) మెస్సర్స్ వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్, రాంబిల్లి (అనకాపల్లి) లకు జారీ చేసిన పర్యావరణ అనుమతులు – శాస్త్రం, నైతికత, ప్రజా బాధ్యతలో ప్రాథమిక వైఫల్యాలు – తాజా